Ind vs Aus 2021: We will Get Onto A Plane And Play In Mumbai" - Tim Paine Over Brisbane Test

Oneindia Telugu 2021-01-06

Views 231

India vs Australia : “It will be fascinating not just from cricketing point of view but also the tension boiling under the surface with lot of unnamed sources coming out from their camp as to where they are going to play their fourth Test, where they don’t want to go ....So let’s see how it goes,” the Australian skipper said.

#IndvsAus3rdTest
#RohitSharma
#BrisbaneTest
#TimPaine
#TeamIndia
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#MohammadSiraj
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుండగా.. జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ వేదికగా చివరిదైన నాలుగో టెస్టు జరుగనుంది.
ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య నాలుగో టెస్టు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రిస్బేన్‌లో ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పూర్తిగా హోటల్‌ రూమ్‌కే పరిమితమైపోయే క్వారంటైన్‌కు తాము సిద్ధంగా లేమని భారత ఆటగాళ్లు తెగేసి చెప్పేశారు. అంతేగాక ఈ టెస్టు ఆడకుండానే స్వదేశానికి వెళ్తామని కూడా కొంతమంది హెచ్చరించినట్లు సమాచారం. ఈ క్రమంలో టిమ్‌ పైన్ స్పందించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS