"He was very classy, wasn't he?" Labuschagne said of Pujara. "His time, his patience around the crease and just the way he batted was very good and I think it's something that I personally can take a lot from. He just batted a lot of time and I think that's something he's done throughout this whole series."
#IndiavsAustralia4thTest
#Pujara
#viratkohli
#hanumavihari
#MarnusLabuschagne
#MayankAgarwal
నాలుగో టెస్టులో విజయానికి తొలి ఇన్నింగ్స్ అత్యంత కీలకమని ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషానె అన్నాడు. టీమిండియాలో మూడో స్థానంలో ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా టెక్నిక్‌ను, టైమింగ్‌ను అనుసరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఆసీస్ జట్టులో లబుషానె మూడో స్థానంలో ఆడనున్నాడు. ఇక పుజారా తొలి రోజు ఆట ముగిసే సరికి 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిరీస్‌లో మూడో సెంచరీని అందుకున్నాడు. భారత్ 303/4తో తొలి రోజు ఇన్నింగ్స్‌ను ముగించింది.