India vs Australia 3rd Test Day 3 Highlights: Steve Smith and Marnus Labuschagne guided Australia to a resounding 197-run lead at the end of the third day of the Sydney Test between India and Australia on Saturday.
#INDVSAUS3rdTest
#RohitSharma100Sixes
#MarnusLabuschagne
#SteveSmith
#RohitSharma100SixesAgainstAustralia
#RishabPantInjury
#Jadeja
#27thTestcentury
#SmithTesthundred2021
#MarnusLabuschagne
#WillPucovski
#TNatarajan
#NavdeepSaini
#rishabpant
#SydneyTest
#TeamIndia
#biosecuritybubbleBreach
#RohitSharma
#breachingCOVID19protocols
#TeamIndiaSchedulein2021
#IndiavsAustralia
#Indiancricketers
#IPL2021
#MohammedSiraj
#AustraliavsIndia
#IndiaTestwinsinAustralia
భారత్‌తో మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శన చేసింది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు విల్ పుకోస్కీ(10), డేవిడ్ వార్నర్ (13) తీవ్రంగా నిరాశ పర్చగా.. మార్నస్ లబుషేన్(47 బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. సిరాజ్, అశ్విన్‌కు చెరొక వికెట్ దక్కింది. అంతకు ముందు 96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్ పుజారా(50) ఇతర బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు.