Ind Vs Aus : Rohit Sharma Arrives | Team India Warm Welcome To Hitman

Oneindia Telugu 2020-12-30

Views 2

Aus vs Ind : Rohit Sharma not certain to play Sydney Test? Ravi Shastri remains coy of Hitman's inclusion in playing XI. India Vs Australia.
#RohitSharma
#Teamindia
#HanumaVihari
#Rohit
#Bcci
#Klrahul
#Indvsaus
#Indiavsaustralia
#Hitman

ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా వెళ్లిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని బుధవారం భారత్ జట్టుతో కలిసాడు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. దానికి గాయం నుంచి ఇటీవలే కోలుకున్న హిట్‌మ్యాన్‌కు సరైన ప్రాక్టీస్ లేకపోవడమే కారణం. నవంబరు 10 తర్వాత రోహిత్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS