India vs England: India rode on Rohit Sharma's 161 to reach 300 for six at stumps after opting to bat in the second Test.
#IndiavsEngland2ndTest
#RohitSharma7thTestCentury
#RohitSharma1stCenturyAgainstENG
#RohitSharma7thTesthundredonhomesoil
#AjinkyaRahane
#ViratKohlimostducks
#Pujara
#RahaneonCaptaincyDebate
#masala
#bodylanguageofplayers
#reporter
#RavichandranAshwin
చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా వెళుతోంది. తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా 88 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 300 రన్స్ చేసింది. రిషభ్ పంత్ (33, 56 బంతుల్లో, 5×4, 1×6), అక్షర్ పటేల్ (5, 7 బంతుల్లో, 1×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (161: 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో మెరవగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (67: 149 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో స్పిన్నర్లు మొయిన్ అలీ, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోన్, రూట్ తలో వికెట్ తీశారు.