Having suffered their third consecutive bilateral series loss against India in India, one might have expected Steve Smith’s side to have low morale heading into the M Chinnaswamy stadium for the fourth ODI starting on Thursday.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో వన్డే గురువారం బెంగళూరు వేదికగా జరగనుంది. నాలుగో వన్డే కోసం ఇరు జట్లు ఇప్పటికే బెంగళూరుకి చేరుకున్నాయి. మంగళవారం సాయంత్రం టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది.