India vs Australia 1st ODI : Pandya,Rahul To Miss First ODI,May Miss The Entire Series | Oneindia

Oneindia Telugu 2019-01-11

Views 647

Hardik Pandya and KL Rahul may miss the three-match ODI series against Australia after the BCCI legal team informed the Committee of Administrators (CoA) and other Board officials that the players could be suspended pending inquiry, which can be completed within 6 months.
#IndiavsAustralia1stODI
#RohitSharma(vc)
#ShikharDhawan
#Virat Kohli(capt)
#AmbatiRayudu
#Pandya
#Rahul
#DineshKarthik

టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరిని సిడ్నీ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి వన్డే‌కు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS