India and Australia arrived in Hyderabad amid tightened security for the 1st ODI following the escalated tensions between the India and its neighbour Pakistan.
#IndiavsAustralia1stODI
#viratkohli
#msdhoni
#rohithsharma
#klrahul
#jadeja
#vijayshankar
#cricket
#teamindia
వరల్డ్‌కప్‌కు ముందు ఆఖరి వన్డే సిరిస్ ఆడేందుకు కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలి వన్డే మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు గురువారం హైదరాబాద్ చేరుకున్నాయి. రెండో టీ20 ముగిసిన అనంతరం ఇరు జట్లకు చెందిన క్రికెటర్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.