India vs Australia 2nd T20I : Virat Kohli, MS Dhoni Knock 50th Career Sixes In T20Is | Oneindia

Oneindia Telugu 2019-02-28

Views 1

Virat Kohli and MS Dhoni both hit their 50th sixes in T20 Internationals during India's second and final match against Australia in Bengaluru. Kohli scored the 20th fifty of his T20I career and added 100 runs for the fourth wicket with Dhoni after India slipped into a spot of bother following Rishabh Pant's exit.
#IndiavsAustralia2ndT20I
#ViratKohli
#MSDhoni
#Rohithsharma
#klrahul
#dineshkarthik
#rishabpanth
#cricket
#teamindia


బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ ధోని ఇద్దరూ అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్‌ల క్లబ్‌లోకి చేరారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ భారీ స్కోరు చేయడంతో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోనీ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. డీ ఆర్సీ షార్ట్ వేసిన తర్వాతి ఓవర్లో మోకాళ్ల మీద నిలబడి మరీ ధోని భారీ సిక్స్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్‌లు కొట్టిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 3 సిక్స్‌లు బాదిన ధోని 40 పరుగులు చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS