Virat Kohli went past MS Dhoni's tally of 1112 runs as captain in T20Is.South Africa captain Faf du Plessis holds the record for most runs as captain in T20I cricket. New Zealand captain Kane Williamson is second on the list with 1148 runs.
#IndiavsNewZealand3rdT20
#INDvsNZ3rdT20I
#ViratKohli
#rohitsharma
#klrahul
#KaneWilliamson
#indvsnz
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో 38 పరుగులు చేసిన కోహ్లీ.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ఘనత 1,112 పరుగులతో ధోని పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌తో విరాట్ అధిగమించాడు.