టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ ధోని అవసరం ఉందని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కీపర్‌గానే కాకుండా, కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ధోని జట్టులో కొనసాగడానికి కారణం అవుతుందని గంగూలీ చెప్పుకొచ్చాడు.
Former Indian skipper Sourav Ganguly feels that Virat Kohli continues to need MS Dhoni's leadership capacity to guide him during crucial situations in matches.