Sourav Ganguly Has An Important Message For Virat Kohli And Boys | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-20

Views 66

India vs Australia: The former Indian captain was not very happy with the repeated failures of the Indian batting order and said that despite touring the side back in 2014, the batsmen have not shown any signs of improvement.
#ViratKohli
#IndiavsAustralia2018
#2ndTest
#3rdtest
#Sourav Ganguly
#rohithsharma
#mohammadshami
#bumrah
#PraveenKumar
#zaheerkhan
#Perth

పెర్త్ టెస్టులో భారత్ ఘోర వైఫల్యంపై తీవ్ర విమర్శలు ఎదురవుతోన్న సంగతి తెలిసిందే. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధంచగా, పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

Share This Video


Download

  
Report form