India will win Test series in England if Virat Kohli do well: Sourav Ganguly

Oneindia Telugu 2018-07-26

Views 92

Ganguly, India's most successful overseas' captain till date, feels Kohli is a man on a mission to make Team India the best side in the world. Ganguly spoke about Kohli and his lead from the front attitude as captain in a chat show 'Breakfast with Champions', which will be aired on July 26.
#india
#testseries
#england
#viratkohli
#souravganguly
#indiainengland2018


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తుంటే జట్టును అత్యుత్తమంగా రూపొందించేందుకు నిరంతరం శ్రమించే పనిలోనే ఉన్నాడని అనిపిస్తోందని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. సుదీర్ఘ సిరిస్ కోసం కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే చాట్‌ షోలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన గురించి మాట్లాడాడు. "మనం ఎక్కడ ఉన్నా సరే.. క్రీజులో కోహ్లీ ఉన్నాడని తెలిస్తే.. చాలు, వెంటనే వచ్చి అతని ఆటను చూస్తాం. అతని ఆటను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాం. ఆ స్థాయిలో ఆటపై కోహ్లీ ప్రభావం ఉంటుంది" అని అన్నాడు.

Share This Video


Download

  
Report form