Former India captain Ajay Jadeja has revealed his India squad for upcoming ICC World Cup 2019 and stunned everyone with his choice of captain for the quadrennial event.
#ICCWorldCup2019
#MSDhoni
#ViratKohli
#AjayJadeja
#IndiaCaptain
#indiavsaustralia20192ndODI
#rohithsharma
#cricket
#teamindia
ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు గాను వరల్డ్‌కప్ ముంగిట ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడుతోన్న చివరి వన్డే సిరిస్‌ను సెలక్టర్లు ఉపయోగించుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌లో మే30న ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌లో కోహ్లీకి బదులు మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు నాయకత్వం వహిస్తే బాగుంటుందని అన్నాడు. 2017లో ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు.