ICC Cricket World Cup 2019: India v New Zealand: Kohli Reveals Why MS Dhoni Was Sent To Bat At No. 7

Oneindia Telugu 2019-07-11

Views 46

ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Virat Kohli’s remarks came after India’s 18-run loss against New Zealand in the semi-final in Manchester on Wednesday. MS Dhoni played a knock of 50 runs but was dismissed via run-out in the penultimate over.
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

భార‌త క్రికెట్ జ‌ట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్ర‌స్తుతం అభిమానుల టార్గెట్ అయ్యాడు. చావో, రేవో తేలాల్సినటువంటి కీల‌క‌మైన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో కోహ్లీ ఓ ప్ర‌యోగం చేశాడు. అది కాస్తా దారుణంగా బెడిసి కొట్టింది. దానికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఆ ప్ర‌యోగ‌మే- మిడిలార్డ‌ర్ బ్యాటింగ్ వెన్నెముక మ‌హేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చ‌డం. అప్ప‌టికప్పుడు తీసుకున్న నిర్ణ‌యం అట అది. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చేయ‌డం వ‌ల్ల ధోనీ మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్ దిగిన విష‌యం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS