MS Dhoni Did Not Want Virat Kohli To Play For Team India Says Dilip Vengsarkar

Oneindia Telugu 2020-04-03

Views 2K

In an interview, Dilip Vengsarkar, the former chief selector said that there was a time when MS Dhoni did not want Kohli to play for Team India.
#ViratKohli
#MSDhoni
#DilipVengsarkar
#rohitshamra
#cricket
#TeamIndia

ప్రస్తుతం టీమిండియా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలకు ప్రత్యేక స్థానం ఉంది. స‌చిన్ టెండూల్క‌ర్‌, సౌరవ్ గంగూలీ, జ‌హీర్ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ లాంటి సీనియర్లు నిష్క్రమించిన తర్వాత ధోనీ, కోహ్లీలు జాతీయ జట్టును తదుపరి స్థాయికి తీసుకువెళ్లారు. ఇద్దరూ కలిసి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అంతేకాకుండా మైదానంలో వీరిద్దరూ ఒకరినొకరు మద్దతు ఇచ్చుకునేవారు. అయితే కెరీర్ ఆరంభంలో కోహ్లీ టీమిండియా తరఫున ఆడడం ధోనీకి ఇష్టం లేదనే విషయాన్ని మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌ తాజాగా బయటపెట్టాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS