India vs New Zealand : Sunil Gavaskar Feels MS Dhoni will Replace Dinesh Karthik | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-02

Views 627

“My feeling is that they will have Dhoni come in place of Karthik. This is probably the one change that I can foresee. About the other changes, it will totally depend on the kind of pitch that they see. I don’t see too much changes coming up. Shubman will certainly get another opportunity,” Gavaskar said.
#IndiavsNewZealand5thODI
#MSDhoni
#SunilGavaskar
#dineshkarthik
#cricket
#teamindia

టీం ఇండియా లో మహేంద్రసింగ్ ధోనీ కోసం దినేశ్ కార్తీక్ తన స్థానాన్ని త్యాగం చేయాల్సిందేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తొడ కండరాల గాయం కారణంగా ధోనీ ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన 3, 4వ వన్డేకి దూరమవగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్ వికెట్ కీపర్‌గా తుది జట్టులోకి వచ్చాడు. కానీ.. తాజాగా ధోనీ మళ్లీ ఫిట్‌నెస్ సాధించడంతో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ఉదయం 7.30 గంటలకి జరగనున్న ఐదో వన్డే‌‌ నుంచి దినేశ్ కార్తీక్ తప్పుకోక తప్పదని గవాస్కర్ వెల్లడించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS