India vs Australia (Ind vs Aus), 2nd ODI: Former Indian captain Sunil Gavaskar urged critics to be more patient with MS Dhoni after his Adelaide heroics where he scored 55 runs to guide India to 6-wicket win.
#IndiaVsAustralia2ndODIhighlights
#MSDhoni
#ViratKohli
#RohitSharma
#sunilgavaskar
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అవసరం ఇంకా చాలా ఉందని.. అందుకే అతడ్ని ప్రపంచకప్ వరకూ ఎవరు ఏమీ అనకుండా విమర్శించకుండా ప్రశాంతంగా వదిలేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ శతకం సాధించగా.. ఆఖర్లో సమయోచితంగా ఆడిన మహేంద్రసింగ్ ధోని అర్ధశతకం బాదడంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన విషయం తెలిసిందే.