India vs Australia 2nd ODI : Dinesh Karthik Gets Tips From MS Dhoni | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-15

Views 422

Middle-order batsman Dinesh Karthik was seen receiving some batting tips on how to encounter spin from former Indian skipper MS Dhoni. Karthik was standing behind MS Dhoni when the latter was batting in the nets. Meanwhile, MS Dhoni scored 51 runs from 96 balls in the first ODI against Australia.
#IndiaVsAustralia2ndODI
#MSDhoni
#Virat Kohli
#RohitSharma
#BhuvneshwarKumar


ఆస్ట్రేలియా‌తో సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పేలవంగా వికెట్ చేజార్చుకున్న దినేశ్ కార్తీక్‌కి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోమవారం నెట్స్‌లో క్లాసీ పీకాడు. తొలి వన్డేలో 289 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగగా... ఓపెనర్ రోహిత్ శర్మ (133) ఫరవాలేదనిపించాడు.
ఒక ఎండ్‌లో రోహిత్ శర్మ సెంచరీ సాధించి దూకుడుగా ఆడుతున్న క్రమంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (12) బంతుల్ని వృథా చేయడంతో పాటు కనీసం స్ట్రైక్‌ని కూడా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా చివర్లో బంతులు, పరుగుల మధ్య అంతరం పెరిగిపోయి... రోహిత్ శర్మ సైతం ఒత్తిడికి గురయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS