India vs Australia,3rd ODI : Kohli Storms Past AB de Villiers, MS Dhoni To Break Another ODI Record

Oneindia Telugu 2019-03-09

Views 193

Indian skipper Virat Kohli on Thursday joined MS Dhoni, Mohammad Azharuddin and Sourav Ganguly in an elite club becoming only the fourth Indian to amass 4000 runs in the ODI format as a skipper.
#indiavsaustralia
#australiainindia2019
#viratkohli
#4000odiruns
#captain
#teamindia
#cricket
#dhoni
#ABdeVilliers
#Azharuddin

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. 85 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 41వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో వరుసగా రెండోది కావడం విశేషం. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని సాధించాడు. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 4000 పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా 4000 పరుగులు సాధించడానికి కోహ్లీకి పట్టిన ఇన్నింగ్స్‌ 63. దీంతో ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

Share This Video


Download

  
Report form