MS Dhoni has been out of the Indian team for a while and though he has not yet announced his retirement, it has become a topic of discussion almost on a daily basis.
#MSDhoni
#indvsa2019
#SunilGavaskar
#viratkohli
#rohitsharma
#rishabpanth
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ధోనీ తన భవిష్యత్తుపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎవరూ పంపించకుండానే అతడే గౌరవంగా వెళ్ళిపోవాలి అని గవాస్కర్ సూచనలు చేశారు.