IPL 2021: MS Dhoni gives valuable tips to Shahrukh Khan after #CSKvPBKS match clash. CSK captain MS Dhoni was seen chatting to Shahrukh Khan after last night's clash.
#IPL2021
#MSDhonitipstoShahrukhKhan
#MsDhoniGuidingYoungsters
#ShahrukhKhanbatting
#PreityZinta
#PunjabKingsowner
#PBKSVSCSK
#SRHVSMI
#PreityZintaImpressedWithShahrukhKhan
#ChennaiSuperKings
#PunjabKings
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో మెచ్యూరిటీ బ్యాటింగ్‌ను కనపర్చాడు షారుఖ్ ఖాన్ . క్రీజ్‌లో పాతుకుని పోయి, భారీ స్కోరును.. భారీ షాట్లను ఆడటం మాటలు కాదు. అయినప్పటికీ- అంత ఒత్తిడిలోనూ రాణించగలిగాడు. ఈ క్రమంలో తన కెప్టెన్సీలో ఎంత మంది యువ క్రికెటర్లకి అవకాశాలిచ్చి వెలుగులోకి తెచ్చిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ ప్రత్యర్థి టీమ్ ఆటగాళ్లకి సైతం టిప్స్ ఇస్తూ కనిపిస్తుంటాడు. తరచూ యువ క్రికెటర్లకి ధోనీ సలహాలు, సూచనలు చేస్తుంటాడు. తాజాగా ధోనీ శిష్యుల జాబితాలో పంజాబ్ కింగ్స్ యువ హిట్టర్ షారూక్ ఖాన్ కూడా చేరిపోయాడు.