Icc WorldCup 2019:Sunil Gavaskar Picks Dinesh Karthik In World Cup Squad | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-16

Views 131

Sunil Gavaskar has left out Rishabh Pant from his World Cup squad and has picked Vijay Shankar as the second all-rounder. Dinesh Karthik found a place in Gavaskar's team as a reserve opening batsman.
#icc world cup 2019
#sunilgavaskar
#dineshkarthik
#rishabhpant
#klrahul
#rahane
#vijayshanker
#khaleelahmed
#umeshyadhav

ఇంగ్లాండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు సంబంధించిన భారత జట్టు ఎంపికపై ఇప‍్పటికే క్రికెట్‌ అభిమానుల్లో చర్చ మొదలైన సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించారు. దినేశ్ కార్తీక్‌ను కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు

వన్డేల్లో అతడి స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. దీంతో వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన తన జట్టులో రిషబ్ పంత్ స్థానంలో దినేశ్ కార్తీక‌కే చోటిచ్చాడు మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. దినేశ్‌ కార్తీక్‌ను మూడో ఓపెనర్‌గా ఎంపిక చేసిన గావస్కర్‌.. కేఎల్‌ రాహుల్‌, రిషబ్ పంత్‌, రహానేలకు మాత్రం తన జట్టులో చోటివ్వలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS