Kolkata knight Riders faced 7 wickets defeat in their home by Shreyas Iyer led Delhi Capitals on Friday, Kolkata knight Riders skipper Karthik rued the absence of KKR openers Chris Lynn and Sunil Narine who were ruled out of the match against Delhi.
#IPL2019
#KolkataknightRiders
#DineshKarthik
#ChrisLynn
#SunilNarine
#DelhiCapitals
#shikhardhavan
#cricket
శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ఈ ఓటమిపై మాట్లాడుతూ.. ‘అరంగేట్ర మ్యాచ్‌లోనే జో డెన్లీ గోల్డెన్‌డక్ కావడం మా బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. అలాగే ఈ పిచ్‌పై వికెట్లు తీయడం కూడా కష్టమే. కానీ మా బౌలర్లు కొన్ని విషయాలపై దృష్టిసారించాలి. వాస్తవానికి మేం ఇంకా మా లక్ష్యానికి 10 నుంచి 15 పరుగులు ఎక్కువగానే చేయాల్సింది.