IPL 2021 Phase 2: Eoin Morgan set to miss remaining matches, will Dinesh Karthik be handed back KKR captaincy?
#Kkr
#EoinMorgan
#DineshKarthik
#Ipl2021
#IplinUAE
సెకండ్ ఫేజ్ లీగ్‌లో కేకేఆర్‌ను నడిపించే నాయుకుడు ఎవరా? అనే సందిగ్దత నెలకొంది. ఆ జట్టు ప్రస్తుత సారథి, ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణం. పరిస్థితులను గమనిస్తుంటే మళ్లీ దినేశ్ కార్తీక్‌కే జట్టు సారథ్య బాధ్యతలు దక్కెలా ఉన్నాయి.