IPL 2021 Auction : Kolkata Knight Riders To Release Dinesh Karthik,Kuldeep Yadav Before Auction

Oneindia Telugu 2021-01-11

Views 736

IPL 2021 Auction : Kolkata Knight Riders are likely to make some big calls ahead of IPL 2021 auction and they might also release their former captain, Dinesh Karthik.
#IPL2021
#IPL2021Auction
#DineshKarthik
#KKR
#KuldeepYadav
#KolkataKnightRiders
#KuldeepYadav
#SunilNarine
#ChennaiSuperKings
#CSK
#KedarJadhav
#MSDhoni
#SureshRaina
#HarbhajanSingh
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తదుపరి సీజన్‌ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కసరత్తుల్ని ప్రారంభించింది. ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఫిబ్రవరి 11న మినీ వేలం జరుగనుందని సమాచారం. ఇక ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS