IPL 2021 Auction : The Indian Premier League (IPL) 2021 auction is set to be held on February 18 in Chennai, the BCCI has confirmed. All eight franchises had shared the list of their released and retained players ahead of the auction for the 14th edition of the league a week ago.
#IPL2021
#IPL2021Auction
#IPLFranchise
#MitchellStarc
#SteveSmith
#ChennaiSuperKings
#CSK
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#KolkataKnightRiders
#KuldeepYadav
#SunilNarine
#KedarJadhav
#MSDhoni
#SureshRaina
#HarbhajanSingh
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ మినీ వేలం తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న వేలం నిర్విహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'అలెర్ట్.. ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం చెన్నై వేదికగా జరుగుతుంది' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.