India Vs New Zealand : Dinesh Karthik Denies Krunal Pandya Single In Final Over Says Harbhajan Singh

Oneindia Telugu 2019-02-11

Views 771

Just over a year ago, Dinesh Karthik had struck a last-ball six to hand Team India a stunning victory in the Nidahas Trophy final against Bangladesh. Karthik had the chance to replicate his heroics again on Sunday when India needed 16 runs off the final over in the third T20I against New Zealand. Well, history did repeat itself but India ended up on the losing side this time.
#Indiavsnewzealand3rdT20I
#DineshKarthik
#MSDhoni
#Hardhikpandya
#rohithsharma
#khaleelahmad
#bhuvaneswarkumar
#cricket
#teamindia

ఆఖరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం ముమ్మాటికే తప్పేనని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఆదివారం హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో న్యూజిలాండ్‌లో తొలిసారి టీ20 సిరీస్‌ సాధించాలనుకున్న భారత్‌ ఆశలు తీరలేదు. అంతేకాదు మూడు టీ20ల సిరిస్‌ను న్యూజిలాండ్ 2-1తో కైవసం చేసుకుంది. టీ20 క్రికెట్లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌కు ఇది ఎనిమిదో ఓటమి.

Share This Video


Download

  
Report form