India vs Australia 1st T20I : Dinesh Karthik In T20I Run-Chases For India | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-22

Views 90

But there was an instance in the field when Dinesh Karthik hit Andrew Tye for a six to midwicket but not before Maxwell caught the ball but had overstepped.
#IndiavsAustralia1stT20I
#DineshKarthik
#AndrewTye
#viratkohli
#rohitsharma

బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి ప్రధాన కారణం వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చివరి వరకు క్రీజులో ఉండకపోవడమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. భారత్ విజయానికి, దినేశ్ కార్తీక్ చివరి వరకు క్రీజులో ఉండటానికి గల లింకేంటి? అని అనుకుంటున్నారు.

Share This Video


Download

  
Report form