India Vs Australia 2019,T20I : Virat Kohli After 3-Wicket Loss Vs Australia In 1st T20I | Oneindia

Oneindia Telugu 2019-02-25

Views 323

"Very pleased with the bowling effort, never thought we'd be in this situation but Bumrah can do wonders, even Mayank bowled brilliantly, I thought," Kohli said at the post-match presentation.
#RohitSharma
#viratkohli
#MSDhoni
#jaspritbumrah
#yuzuvendrachahal
#australiainindia
#cricket
#teamindia

విశాఖ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం భారత్ నిర్దేశించిన 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి బంతికి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS