Apart from Virat Kohli making a return to the team, India will stick to the basics as far as team selection is considered. India has a good pace unit that will be desperate to revel in the conditions at Perth.
#IndiavsAustralia
#indvsaus1stt20
#rohitsharma
#JaspritBumrah
బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో తలపడే తుది జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. దినేశ్ కార్తీక్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రకటించారు.