Jasprit Bumrah The right-arm pacer, who made his international debut against Australia in Australia, is widely hailed as one of the best pacers in the world when it comes to limited overs.
#IndiavsAustralia
#indvsaus1stt20
#rohitsharma
#JaspritBumrah
బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ లో తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సుదీర్ఘ పర్యటనకు తెరలేవనుంది.