India off-spinner Harbhajan Singh said Hardik Pandya should not be considered as all-rounder after his mediocre performances in the on-going Test series against England in which India are trailing 0-2. Pandya has scored 90 runs and took three wickets in the Test series and said the 24-year-old should learn from England all-rounders like Ben Stokes, Chris Woakes and Sam Curran.
#hardikpandya
#cricket
#harbhajansingh
#india
#indiainengland2018
#ChrisWoakes
#BenStokes
#SamCurran
హర్భజన్ సింగ్ టీమిండియాలో ఉన్నప్పటి దానికంటే ప్రస్తుత క్రికెటర్లను విమర్శించేందుకే చురుకుదనం చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ చేతిలో తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన భారత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్న మాజీలతో కలిసిపోయాడు. లార్డ్స్ టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల భారీ తేడాతో ఓడటం ఎవరికీ రుచించడం లేదు. మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌తో పోలుస్తున్నప్పటికీ.. హార్దిక్ పాండ్య అసలు ఆల్‌రౌండరే కాదని హర్భజన్ సింగ్ ఎద్దేవా చేశాడు.