T20 World Cup: Hardik Pandya Should Be At No. 6 - Harbhajan Singh | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-29

Views 37

T20 World Cup 2021: T20 World Cup: Ishan Kishan Should Open For India Against New Zealand, Hardik Pandya Should Be At No. 6, Says Harbhajan Singh

#T20WorldCup2021
#INDVSNZ
#TeamIndiaSquad
#HardikPandya
#ViratKohli
#IshanKishan
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా రెండు మార్పులు చేయాలని వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్‌లను బెంచ్‌కు పరిమితం చేసి వారిస్థానాల్లో ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌ను ఆడించాలన్నాడు. అంతేకాకుండా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా ఆడిస్తే పవర్ ప్లేలో టీమిండియా ధాటిగా పరుగులు చేయగలదని అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS