Here Write Why are Made in China products cheaper than Made in India
మనం నిత్యం వాడే ప్రతి వస్తువు పైనా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. అది క్వాలిటీ లేకపోయినప్పటికీ ఇతర దేశాల వస్తువులతో పోలిస్తే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. మరి ఎందకంత తక్కువ ధరకు అవి లభిస్తున్నాయి. ఫోన్లు విడిభాగాల దగ్గర నుంచి ఇంట్లో వాడే అన్ని రకాల వస్తువులు అత్యంత చైక ధరల్లో ఎందుకు లభిస్తున్నాయి. ఆ దేశంలో వస్తువు ఉత్పత్తి ఎలా తయారవుతోంది.. తక్కువ ధరకే ఉత్పత్తులు తక్కువ అవుతున్నాయా..ఓ స్మార్ట్ లుక్కేయండి.
ప్రపంచ వ్యప్తంగా చైనా అతి పెద్ద శ్రామిక బలం కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు పైనే ఉంటుంది.
ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి. ప్రతి వస్తువు అక్కడ తయారయి విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది.