India China Dispute: Is China has stopped or diverted the flow of Galwan waters ?
#IndiaChinafaceoff
#ChinadivertedGalwanwatersflow
#IndiaChinastandoff
#Galwanwaters
#IndiaChinaborderdispute
#RajnathSingh
#ChinaTroops
#Ladakh
#indianarmy
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెటకొన్న టెన్షన్ ఇంకా తగ్గలేదు. రెండు దేశాల సైన్యాధికారులు చర్చోపచర్చలు జరుపుతున్నా.. అవి పరిష్కారం దిశగా సాగడంలేదు. రెండువైపులా బలగాల మోహరింపులు మంగళవారం కూడా కొనసాగాయి. ఈలోపే చైనా ఆర్మీ చొరబాట్లకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కొన్ని వెలుగులోకి రావడం కలకలంగా మారింది.