United Nations(UN) calls on India, China to avoid tension, says up to Delhi-Beijing to take up Trump mediation. China is reportedly adding troops on the Ladakh border and India is matching up to it.
#IndiaChinaFaceoff
#IndiaChinaBorder
#Tibet
#PangongLake
#america
#UnitedNations
భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం కొనసాగుతున్నది. రెండు దేశాల సైన్యాలు ఓ వైపు విఫల చర్చలు సాగిస్తూనే.. మరోవైపు పోటాపోటీగా మోహరింపులు చేపట్టాయి. ప్రధానంగా తూర్పు లదాక్, సిక్కిం సరిహద్దుల్లో గురువారం నాటికి పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి.