India-China Stand Off: చైనా.. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు! - విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

Oneindia Telugu 2020-10-16

Views 4

తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ చైనాకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేయడాన్ని చైనా వ్యతిరేకించడంపై మండిపడింది. భారత అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకోవడం ఆ దేశానికి అంత మంచిది కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.

#IndiaChinaFaceOff
#LAC
#MinistryofExternalaffairs
#chinaindiaborder
#IndianArmy
#IndiavsChina
#IndiaChinaStandOff
#PangongTso
#Pangong
#anuragsrivastava
#GalwanValley
#Ladakh
#LadakhStandoff
#IndianArmyChief
#MMNaravane
#XiJinping
#PMModi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS