India Moves Against China చైనా ప్రోడక్ట్స్‌కు ప్రత్యామ్నాయం కావాలి,దీనికి ఏ రాకెట్ సైన్స్ అవసరం లేదు

Oneindia Telugu 2020-07-04

Views 242

Rules that help Chinese companies are outdated and should be reviewed in national interest and for the interest of Indian firms, Union Minister Nitin Gadkari said
#IndiaMovesAgainstChina
#NitinGadkari
#chineseinvestments
#chinaapps
#pmmodiinleh
#Chinesecompanies
#AatmanirbharBharat

సరిహద్దులో చైనా ఉద్రిక్తతలు తలెత్తేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘాటుగానే స్పందిస్తోంది. 59 చైనీస్ కంపెనీల యాప్స్‌ను నిషేధించింది. రోడ్స్ నిర్మాణంలో చైనా కంపనీలను పక్కన పెడతామని తెలిపింది. ఏకంగా శుక్రవారం లడక్‌లో పర్యటించి విస్తరవాదానికి కాలం చెల్లిందని చైనాకు ఘాటు హెచ్చరికలు పంపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS