China-Taiwan: విషం కక్కుతున్న చైనా... ఆట మెుదలెట్టిన డ్రాగన్ *China | Telugu OneIndia

Oneindia Telugu 2022-08-04

Views 20

china imposed trade restrictions on taiwan | చైనా, తైవాన్ ల మధ్య చాలా కాలంగా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే తైవాన్ కు మద్దతుగా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ ఆ దేశంలో తాజాగా పర్యటించడం చైనాకు అస్సలు మింగుడుపడటం లేదు. డ్రాగన్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. సమరానికి సిద్ధమంటూ అనేక ప్రకటనలు సైతం చేసేసింది.

#China
#Taiwan
#NancyPelosi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS