China cheated tourists by creating an artificial giant shark in aquarium at xiaomi shark sea aquarium shark park
పొరుగు దేశం చైనా అనగానే మొదటగా గుర్తొచ్చేవి నాసిరకం ఉత్పత్తులు. ఎటువంటి వస్తువునైనా డ్యూప్లికేట్ చేయగల సత్తా డ్రాగన్ సొంతం అని అంటుంటారు. ఆకాశంలోని చంద్రుడి దగ్గర నుంచి నిత్యం వినియోగించే ఫోన్ల వరకు దేన్నీ వదిలిపెట్టలేదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల అక్కడ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.
#xiaomishark
#seaaquarium #sharkpark
#chinaproducts#dupicateproducts
#madeinchina
~PR.358~CA.240~ED.232~HT.286~