Galwan దాడి China భారీ మూల్యం | Made In China ప్రత్యామ్నాయాల వైపు | Chinese Products|Oneindia Telugu

Oneindia Telugu 2021-06-15

Views 485

Galwan Effect: Indians Reject 'Made In China', Whopping 43% Turn Back On Chinese Products.
#IndiansRejectChineseProducts
#Indiachinastandoff
#MadeInChina
#MadeInIndia
#Galwan
#Indianarmy
#LAC

భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టిన చైనా భారీ మూల్యమే చెల్లించుకుంది. గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా బలగాలు దాడి చేసిన విషయం తెలిసిందే. మన దేశ సైనికులు కూడా చైనాకు తగినగుణపాఠం చెప్పారు. అయితే, గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై చైనా దళాలు దాడిచేసిన తర్వాత నుంచి భారతీయ వీనియోగదారులు భారీ మార్పు వచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS