Is Indo Tibet Border Police (ITBP) and Indian Army was captured Chinese soldier at border?. A Video went viral in Social media platforms. Netizens was posts a video in Twitter that a Soldier captured by ITBP and Army soldiers later released him. But, Indian Army officials not confirmed.
#IndiaChinaFaceOff
#IndiaChinaBorderDispute
#IndoTibetBorderPolice
#IndianArmycapturedChinesesoldier
#border
#Tibet
#IndianArmyofficials
భారత సైనికులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్‌ను బంధించారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఆ వీడియో వెనుక వాస్తవాలేంటీ? ప్రస్తుతం నెటిజన్లలో తలెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.