#IndiaChinaFaceOff : అపహరించిన ఐదుగురు భారత పౌరులను Indian Armyకి అప్పగించిన China || Oneindia

Oneindia Telugu 2020-09-12

Views 27

5 Arunachal Pradesh men handed over to india From China At border
#IndiaChinaFaceOff
#ChinahandovermissingArunachalmen
#IndianArmy
#Pangong
#GalwanValley
#chinaindiaborder
#IndiavsChina
#ChinahandoverIndians
#LadakhStandoff
#IndianArmyChief
#XiJinping
#PMModi
#Chinesearmy
#ArunachalPradesh
#NinongEring
#PmModi
#NarendraModi
డ్రాగన్ చైనా అదుపులో ఉన్న ఐదుగురిని భారత్‌కు అప్పగించింది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఐదుగురు వేటగాళ్లు ఈ నెల 1వ తేదీన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు వేటకు వెళ్లి దారితప్పడంతో వాస్తవాధీన రేఖ దాటి చైనా సరిహద్దుల్లోకి వెళ్లారు, 2వ తేదీన వాస్తవధీన రేఖ దాటి వెళ్లిన వీరిని చైనా తిరిగి అప్పగిస్తోందని భారత ఆర్మీ ప్రకటించింది. చెప్పినట్టే ఇవాళ ఉదయం వారిని అప్పగించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS