Top News Of The Day : భారత జవాన్ల పై పాక్ దళాలు కాల్పులు.. ఐదుగురు మృతి!

Oneindia Telugu 2020-10-01

Views 78

భారత్ పై పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ రోజు జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది.
#IndianSoldiers
#JammuAndKashmir
#IPL2020
#NorthKorea
#COVID19
#PMNarendraModi
#COVID19vaccine
#Boeing777
#nagornokarabakh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS