Indian Armyను చికాకుపెడుతున్న China,Arunachal Pradesh పై ఫోకస్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-19

Views 1

After china's focus on arunachal pradesh, india is planning to give befitting reply to the neighboring country.

భారత్-చైనా మధ్య గతేడాది తూర్పు లడఖ్, ప్యాంగ్ యాంగ్ సరస్సుల సమీపంలో ప్రారంభమైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గల్వాన్ ఘర్షణల్లో భారత్, చైనా ఇరుదేశాలూ భారీగా తమ సైనికుల్ని కోల్పోయాయి. అయినా పరిస్ధితుల్లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ను ఇబ్బందిపెట్టేలా చైనా మరిన్ని మోహరింపులు చేస్తోంది. దీంతో భారత్ కూడా దీటుగా స్పందించేందుకు సిద్ధమవుతోంది. చైనాకు పోటీగా భారత్ కూడా మళ్లీ బలగాల మోహరింపులు పెంచుతోంది. అలాగే అత్యాధునిక ఆయుధ వ్యవస్ధలను దింపుతోంది. దీంతో మరోసారి భారత్-చైనా పోరు ముదురుతోంది.

#China
#ArunachalPradesh
#IndianArmy
#IndiaChinaStandOff
#IndiaChinaBorder
#Ladakh
#PangongTso
#Galwan
#Tibet

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS