డిజిటల్ కెమెరాలూ, మరీ ముఖ్యంగా అధునాతన సెల్ ఫోన్లతో ఎడాపెడా ఫొటోలు తీసి ఉన్నవి ఉన్నట్లు అప్ లోడ్ చేస్తుంటాం కదా! సరైన జాగ్రత్తలు తీసుకోపోతే మనం ఆ ఫొటోల్ని ఏ ప్రదేశంలో ఉండగా తీశామో ఎవరికైనా ఈజీగా తెలిసిపోతుంది. అదెలా సాధ్యమనుకుంటున్నారా? కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రిక ఎడిటర్ నల్లమోతు శ్రీధర్ ఈ వీడియోలో చూపిస్తున్న విశేషాలు చూస్తే మీకే అర్థమవుతుంది అదెలానో! స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.