telugu తెలుగు ఉబుంటులో printer options nallamothu Full HD

nallamothu 2011-03-31

Views 34

Ubuntu Linux ఆపరేటింగ్ సిస్టమ్ కొత్తగా వాడే వారు తమ వద్ద ఉన్న ప్రింటర్ కి తగిన డ్రైవర్లని అందులోని డ్రైవర్ల డేటాబేస్ నుండి ఎలా ఇన్ స్టాల్ చేసుకోవాలీ, ప్రింటర్ కి సంబంధించిన ప్రింట్ క్వాలిటీ, పేపర్ సైజ్, Duplex ప్రింటింగ్ వంటి పలు రకాల ఆప్షన్లని ఎక్కడ ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ nallamothusridhar editor computerera telugu magazine

Share This Video


Download

  
Report form