Google Images వెబ్ సైట్ లో మనకు కావలసిన ఫొటోల కోసం వెదికినప్పుడు అనేక ఇమేజ్ లు థంబ్ నెయిల్స్ గా మాత్రమే కన్పిస్తుంటాయి కదా! వాటిలో మనకు కావలసిన ఇమేజ్ ని క్లిక్ చేసి పెద్దది చేసుకోవలసి ఉంటుంది. అలా కాకుండా మనం ఏ పదం కోసం వెదుకుతామో ఆ ఇమేజ్ లు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి Slideshow రూపంలో పెద్దవిగా చూపించబడాలంటే ఓ చక్కని సర్వీస్ ఉంది. దాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్