ఇంటర్నెట్ లో వెబ్ సైట్ల నుండి వేగంగా ఫైళ్లని డౌన్ లోడ్ చేయడానికి IDM, Flashget వంటి ప్రోగ్రాముల మాదిరిగా మైక్రోసాఫ్ట్ సంస్థ కనీసం ఓ టూల్ ని రూపొందించలేకపోయిందే అన్న అసంతృప్తికి తెరదించుతూ ఇటీవల ఆ సంస్థ Microsoft Download Manager అనే ప్రోగ్రామ్ ని విడుదల చేసింది. అయితే దాని ద్వారా పూర్తి స్థాయి వేగవంతమైన డౌన్ లోడ్లను పొందాలంటే ఈ వీడియోలో “కంప్యూటర్ ఎరా” తెలుగు మాసపత్రిక సంపాదకులు నల్లమోతు శ్రీధర్ చూపించే చిట్కాని పాటించవలసిందే. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. computerera telugu magazine nallamothu sridhar computer era